• 20,000 నుండి 30,000₹ బుడ్జెట్ లో ఎలాంటి మొబైల్ కొంటే మంచిది మీరు మొదట ఏదైనా e-commerce వెబ్సైటు లేదా అప్ ఓపెన్ చేసి సెర్చింగ్ చేస్తారు కానీ ఆ అప్ లో అన్నీ మొబైల్స్ ఉంటాయి మరి మంచి ఫోన్ ఎలా? ° ఒక మంచి ఫోన్ కొనాలి అంటే ఈ 5 ఆప్షన్స్ చుడండి అలాగే ఇంకా కొన్ని ఫోన్స్ గురించి డిటైల్డ్ గా తెలుసుకుందాం... ఉదా : 1. ప్రాసెసర్ 2. బ్యాటరీ 3. Ram & Storage 4. కెమెరా 5 display ఈ 5 ఆప్షన్స్ చూసుకొని ఫోన్ కొనుగోలు చేయాలి 1. vivo T5x 5G . . • ఇక మొదటగా vivo ఫోన్ గురించి తెలుసుకుందాం Vivo T5x 5G ఫోన్ 2026 లో లాంచ్ అయింది ఇందులో media Tek dimensity 7400 turbo ప్రాసెసర్ ఇంకా భారీ 7200 mAh బ్యాటరీ తో వచ్చింది. మిగిలిన వివరాలు క్రింది వాటిలో ఉన్నాయి.. • డిస్ప్లే (display ) 6.76 అంగుళాల ఉంది FHD+ రిజల్యూషన్ ఇంకా 120 HZ రిఫ్రెష్ రేట్ ఇంకా 1200 నీట్స్ బ్రైట్నెస్ తో బాగానే ఉంది నెక్స్ట్ పాయింట్ లో ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం • ప్రాసెసర్ (processer ): ఇందులో చాలా వేగవంతమైన Media Tek Dimensity 74...
techmusicalatm0
this website is only use full to tech