Instagram నుంచి ఇన్ని విధాలుగా డబ్బు సంపాదించవచ్చా

• Instagram నుంచి ఇన్ని  విధాలుగా   డబ్బు సంపాదించవచ్చా 





• idea 1 :  Instagram లో  ప్రొడక్ట్ రీల్స్ చేస్తూ  అఫిలియేట్  commions earn చేయవచ్చు

• ideal 2  :  Instagram లో మీమ్స్ క్రియేట్ చేస్తూ ఫాలోవర్స్ గైన్  చేసి  స్పాన్సర్షిప్ చేస్తూ money earn చేయవచ్చు 

• idea 3 :  Instagram లో డ్రాప్ షిప్పింగ్ money earn చేయవచ్చు 

• idea 4 :  Instagram lo bonus ద్వారా కూడా money earn చేయవచ్చు 


•• Instagram లో బాగా ట్రేడింగ్ లో ఉన్న కంటెంట్ ఐడియాస్


1). instagram మేమెస్ చేయవచ్చు 

2) instgram lo ai  రీల్స్  క్రియేట్  చేసి  అప్లోడ్ చేయండి 

3). instagram comment కి రియాక్ట్ అవుతూ.   రీల్స్ చేయండి

4)  Instagram లో ప్రొడక్ట్ రీల్స్ చేయండి 

5) instagam లో tech content చేయండి 

6)  lyrics  రీల్స్ క్రియేట్  చేసి అప్లోడ్  


• ఈ  ideas facebook లో. ఇంప్లిమెంట్ చేయవచ్చు







Comments

Popular posts from this blog

10 Best Spotify alternatives top music apps

Nerd Ai and maths helper | What does Nerd Ai Do