లింక్స్ క్లిక్ చేస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు అని మీకు తెలుసా


లింక్స్ క్లిక్ చేస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు అని మీకు తెలుసా 




• Step 1 : ఫస్ట్ మీ మొబైల్ లో ఏదైనా browser  open చేయండి 

• Step 2 : తరువాత search లో indian mart affiliate marketing అని సెర్చ్ చేయండి

• Step 3: first వచ్చినా వెబ్సైట్ ఓపెన్ చేసి మీ Gmail account తో sign up అవ్వండి 

• Step 4 : profile మీద క్లిక్ చేయండి దాంట్లో యూట్యూబ్ & Instagram account ADD చేయండి

• Step 5 : back bottom నీ క్లిక్ చేసి క్రింద ఉన్న లింక్ అని option నీ క్లిక్ చేయండి 

• Step 6 : Link to search result అనీ ఉంది కదా అది క్లిక్ చేసి ఏదయినా gadget name లేదా clothing అనీ సెర్చ్ చెయ్యండి 

• ఉదాహరణ:  షర్ట్స్,  ఫ్రిజ్ ,  పేపర్ప్ల్ అనీ 

Step 7 : కొన్ని లింక్స్ వస్తాయి అందులో మీకు నచ్చిన URL copy చేయండి

• step 8 : మీ instagram Open చేసి స్టోరీ లో మీరు copy చేసిన url. link అనే option లో paste చేయండి  ఒకవేళ ఎవినైనా మీ స్టోరీ చూసీ లింక్ క్లిక్ చేస్తే  చాలు డబ్బు వస్తుంది 


Website link : 




Comments

Popular posts from this blog

10 Best Spotify alternatives top music apps

HOW Did 2023 Money Earning Apps ? Become the Best Find Out