మీరు కూడా ఇలా సంపాదించండి telegram channel నుంచీ

• మీరు కూడా ఇలా సంపాదించండి telegram channel నుంచీ ...




• Telegram chennel లో అఫ్లియేట్ మార్కెటింగ్  చేయండి...
• telegram channel లో 1000 subscibers ఉంటే చాలు Promotions చేస్తూ money earn చేయవచ్చు 

• Telegram లో terabox ద్వారా money earn చేయవచ్చు Terabox అంటే ఒక వెబ్సైట్ అండ్ ఆప్
దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఏదయినా మూవీ , సీరియల్  వెబ్సైట్ కి  వెళ్ళి మీకు నచ్చిన మూవీ url link. కాఫీ చేయండి తర్వాత terabox app lo paste చేయండి terabox లో ఒక లింక్ జనరేట్ అవుతుంది terabox link copy చేసి మీ telegram channel లో పేస్ట్ చేయండి  ఆ లింక్ మీ subscribers click చేస్తే  మోనే earning start అవుతుంది 

ఇంపార్టెంట్ : మీ ఛానల్ లో. subscribers ఉండాలి 100 మినిమం maximum ఎంత 5000 subscribers 

• కేవలం terabox ఏ కాదు ఇంకా ఎన్నో వెబ్సైట్ లో money earn చేయవచ్చు 

• కొన్ని websites :

   • terabox

   • Linkvertise

   • shrtfly
  
   • Shorte.St

    • shrinkme
  
    • Shrinkearn
   
     • Pdisk
    
      • mdisk


పైన ఉన్న  పేర్లు websites  కాదు టెలిగ్రాం bot s. ఇంకా apps కూడా ఉన్నాయి...

• నెక్ట్ పేజీ లో ఆఫ్ఫ్లియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి 

• telegram లో subscribers నీ ఎలా తెచ్చుకోవాలి

• Telegram automation అంటే ఏమిటి 

ఇలా ప్రతి ఒక్కటి   నేర్చుకుందాం



 




Comments

Popular posts from this blog

10 Best Spotify alternatives top music apps

HOW Did 2023 Money Earning Apps ? Become the Best Find Out