Skip to main content

30,000 ₹ బుడ్జెట్ లో ఎలాంటి మొబైల్ కొంటే మంచిది

• 20,000 నుండి 30,000₹ బుడ్జెట్ లో ఎలాంటి మొబైల్ కొంటే మంచిది 
మీరు మొదట ఏదైనా e-commerce వెబ్సైటు లేదా అప్ ఓపెన్ చేసి సెర్చింగ్ చేస్తారు కానీ ఆ  అప్ లో అన్నీ మొబైల్స్ ఉంటాయి మరి మంచి ఫోన్ ఎలా?


° ఒక మంచి  ఫోన్ కొనాలి అంటే ఈ 5 ఆప్షన్స్ చుడండి అలాగే ఇంకా కొన్ని ఫోన్స్ గురించి డిటైల్డ్ గా తెలుసుకుందాం...
ఉదా : 
1. ప్రాసెసర్
2. బ్యాటరీ 
3. Ram & Storage 
4. కెమెరా 
5 display 

ఈ 5 ఆప్షన్స్  చూసుకొని ఫోన్ కొనుగోలు చేయాలి 

1. vivo T5x 5G..
•  ఇక మొదటగా vivo ఫోన్ గురించి తెలుసుకుందాం 
Vivo T5x 5G ఫోన్ 2026 లో లాంచ్ అయింది ఇందులో media Tek dimensity 7400 turbo ప్రాసెసర్ ఇంకా భారీ 7200 mAh బ్యాటరీ తో వచ్చింది. మిగిలిన వివరాలు క్రింది వాటిలో ఉన్నాయి..

• డిస్ప్లే (display ) 6.76 అంగుళాల ఉంది FHD+ రిజల్యూషన్  ఇంకా 120 HZ రిఫ్రెష్ రేట్ ఇంకా 1200 నీట్స్ బ్రైట్నెస్ తో  బాగానే ఉంది నెక్స్ట్ పాయింట్ లో ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం 

• ప్రాసెసర్ (processer ):
ఇందులో చాలా  వేగవంతమైన Media Tek Dimensity 7400 turbo (4nm) అక్టో- కోర్ ప్రాసెసర్ నీ ఉపయోగించారు తర్వాత భాగం లో కెమెరా క్వాలిటీ ఎలా ఉంది తెలుసుందామా...

• కెమెరా (Camera ):  
ముందుగా ఫోన్ బ్యాక్ కెమెరా చూదాం 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఇంకా 2MP ఆక్సిలరీ లెన్సతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది ఇది 4k వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది 

• సెల్ఫీ కెమెరా (front camera )..
 ఇందులో 32 MP ఫ్రంట్ కెమెరా అమర్చారు ఫొటోస్ కొంచం పర్వాలేదు మీరు  ఎక్కువ బ్యాక్ కెమెరా వాడండి క్వాలిటీ పరంగా చాలా బాగుంది  తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ గురించి చూడండి..

• బ్యాటరీ & ఛార్జింగ్ (Battery )..
బ్యాటరీ 7200 mAH కెపాసిటీ తో వస్తుంది దీనికి సపోర్ట్ గా 44W వైర్డ్ ఫాస్ట్ చాటింగ్ కేబుల్ ఇచ్చారు దీని వల్ల ఛార్జింగ్ చాలా ఫాస్ట్ గా ఎక్కుతుంది ఇది ఒక్క సారి ఛార్జింగ్ పెడితే 2రోజుల వరకు వచ్చే అవకాశం ఉంది.. ఇప్పుడు RAM  & Storage గురించి మాట్లాడుకుందాం..

• RAM & Storage..
ఇది 3 రకాలు లో ఉంటుంది 6GB RAM + 128GB, 8GB RAM+ 128GB ఇంకా 8GB RAM + 256GB ఇందులో చాలా  వేగవంతమైన అఫ్స్ 3.1 స్టోరేజ్ వాడారు కానీ SD card సపోర్ట్ లేదు ప్రస్తుతం ఇప్పుడు వచ్చే ప్రతి స్మార్ట్ ఫోన్స్ లో  SD card  సపోర్ట్ రాట్లేదు.. 

• ఆపరేటింగ్ సిస్టమ్ (OS)..
ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారితా orgin OS 6 పై పని చేస్తుంది ఇది Funtouch OS అలాగే ఇందులో 5G sim సపోర్ట్ ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి..

• ఈ ఫోన్ ఎవరికి బాగా పనికొస్తుంది..
 రూ 20,000 ₹  బడ్జెట్ లో ఎక్కువ సమయం బ్యాటరీ లైఫ్ ఇంకా ఫొటోస్ వీడియోస్ బాగా రావాలి అనుకునేవారికి ఇంకా గేమింగ్ రోజు వారి మల్టీ టాస్కింగ్ మంచి ప్రాసెసర్ వెతికే వారికి vivo T5x 5G  ఒక మంచి ఫోన్..


• ఇప్పుడు మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయాలి అంటే చాలా  e-commerce ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి 
ఉదా: అమెజాన్, ఫ్లిప్కార్ట్, వంటి వెబ్సైటుస్ అప్స్ లో  ఆఫర్ ఉన్నపుడు కొనుకుంటే మంచిది...

మీరు vivo T5X 5G కొనుకోవాలి అంటే క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి 


మరొక ముఖ్య మైన విషయం ప్రతి మొబైల్ ప్రైస్ పెరుగుతుంది అలాగే తగ్గుతుంది 
 
• ఇంకా కొంచం బడ్జెట్ పెరిగింది అనుకోక పోతే  23000₹  లో oppo k13 5G  చూద్దామా ఫీచర్స్ తెలుసుకుందామా 
 
2. oppo k13 5G  లో  కూడా 
1. ప్రాసెసర్ 
2. Ram &storage
3. Display 
4.  బ్యాటరీ ఛార్జింగ్ 
5. కెమెరా ఫ్రంట్ బ్యాక్ కెమెరా 

• డిజైన్ & డిస్ప్లే (design &display)
ఈ మొబైల్  6.67 అంగుళాలు పొడవు ఉంటుంది Full HD+ AMOLED డిస్ప్లే వస్తుంది 120 HZ రిఫ్రెష్ రేట్ వల్ల స్కోలింగ్ ఇంకా గేమింగ్ కి చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్రీఫైర్, pubg లాంటి ఎన్నో గేమ్స్ ఆడుకోవచ్చు  ఇది సరే కానీ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో చూడండి. ఎండ లో కూడా చాలా బాగా కనిపిస్తుంది..

• పెర్ఫార్మన్స్ (Performance )..
ఇందులో qualcomm snapdragon ప్రాసెసర్ నీ ఉపయోగించారు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా రోజు వారి అప్స్  బ్రౌజర్స్  ఉపయోగించినపుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎటు వంటి లాగ్ అవ్వకుండా చాలా సులభంగా హ్యాండిల్ చేస్తుంది...

• కెమెరా సెటప్ (rear & front )..
బ్యాక్ కెమెరా 50 MP మెయిన్  డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది ఇంకా  ఇది పగటి పూటా మంచి మంచి క్వాలిటీ ఫొటోస్ అందిస్తుంది 
ఇంకా వీడియో కాల్స్ విషయానికి వస్తే 16 Mp ఫ్రంట్ కెమెరా అమర్చారు 

• RAM & STORAGE..
ఇందులో 8GB Ram ఇంకా 128 మరియు 256 ఇంటర్నల్ స్టోరేజ్  ఉంటుంది ఇంకా  అదనంగా వర్చుల్ ram సపోర్ట్ కూడా ఉంది మీరు బాక్గ్రౌండ్ లో ఎన్ని అప్స్ వెబ్సైటుస్  కొంచం కూడా స్లో అవ్వదు ఇంకా ఫొటోస్ వీడియోస్ ఫైల్స్  డాకుమెంట్స్  కోసం కావాల్సినంత స్టోరేజ్ ఉంది  అప్పుడే అయిపోయిందా ఇంకా చాలా ఉంది..

• బ్యాటరీ &ఛార్జింగ్ ( battery &charging )..
ఒక ఫోన్ లో చాలా ముఖ్యమైన విషయం బ్యాటరీ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కదా ఇందులో 5500 mAh భారీ బ్యాటరీ ఉంది ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే రోజంతా రఫ్ అండ్ టాఫ్ గా వాడుకోవచ్చు ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ వైర్ 67W SuperVooc ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల  తక్కువ సమయంలో నీ  ఫుల్ ఛార్జ్ అవుతుంది...

• మరి 23000 ₹ అంటే  కొంచం ఎక్కువ బడ్జెట్ కదా  కానీ  ఇది ఎవరికీ బాగా ఉపయోగపడుతుందో తెలుసా..

మీ ఫోన్ చాలా స్టైలిష్ గా  పగలు రాత్రి అని తేడా లేకుండా ఫొటోస్ తీయాలి ఇంకా గేమ్స్ ఆడుతున్న లాగ్ లేకుండా స్మూత్ గా పనిచేయాలి అనుకుంటే మాత్రం oppo k13 5G బెస్ట్ ఛాయస్.. అయితే  ఫ్రీఫైర్ గేమ్స్ లాంటి భారీ గేమ్స్ ఆడుతున్నావా  మరి ఈ బడ్జెట్ లో iQOO ఇంకా POCO కూడా ఒక్క లుక్ వేయాలి. కానీ ఆల్ రౌండర్ కెమెరా డిజైన్ కావాలి అంటే మాత్రం కళ్ళు మూసుకొని OPPO K13  తీసుకోవచ్చు..

మీరు Oppo k13 కొనుకోవాలి అంటే క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి 

లింక్ :  BUY NOW 

°మరొక ముఖ్య మైన విషయం ప్రతి మొబైల్ ప్రైస్ పెరుగుతుంది అలాగే తగ్గుతుంది 

3• ఇప్పుడు Samsung Galaxy M17  చూద్దామా...

Samsung Galaxy M17 :

• గత మోడల్ లో పోలిస్తే ఇప్పుడు Samsung ఈ మొబైల్ ను కొంచెం డిజైన్ స్లిమ్ గా  మార్చింది.

ఈ ఫోన్ కు అతి పెద్ద ప్లస్ పాయింట్ 6.7 అంగుళాలు ఉన్న డిస్ప్లే ఇది యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకు మంచి అనుభవంన్ని ఇస్తుంది..



ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామా. అంటే ఈ ఫోన్ స్పెషఫికెషన్లు అనగా  ఫోన్ ఫీచర్స్ 

1. ఫోన్ డిస్ప్లే 
2. ప్రాసెసర్ 
3. RAM &Storage 
4. కెమెరా 
5. బ్యాటరీ &ఛార్జింగ్ 
ముందు గా  డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం 
 
• డిస్ప్లే (Display ): 
6.7 అంగుళాలు FHD + Super AMOLED 90HZ గోరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్  తర్వాత ప్రాసెసర్..

• ప్రాసెస్ (Processer ): 
Exynos 1330 (5nm అక్టో కోర్ )..

• (RAM& Storage):
ఇంకా RAM & Storage గురించి చెప్పాలంటే..4GB /6GB/8GB 128 storage (మైక్రో SD సపోర్ట్ ) చేస్తుంది

• సెల్ఫీ కెమెరా (camera ): 
13Mp ఉంటుంది వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు సెల్ఫీ ఫొటోస్ తీస్కుకోవచ్చు 

• బ్యాటరీ &ఛార్జింగ్ (battery &charging ):
5000mAh 25w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో..


• మొదలైన వివరాలు కావాలి అంటే క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి 
 

లింక్ : BUY NOW




Comments

Popular posts from this blog

లింక్స్ క్లిక్ చేస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు అని మీకు తెలుసా

లింక్స్ క్లిక్ చేస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు అని మీకు తెలుసా  • Step 1 : ఫస్ట్ మీ మొబైల్ లో ఏదైనా browser  open చేయండి  • Step 2 : తరువాత search లో indian mart affiliate marketing అని సెర్చ్ చేయండి • Step 3: first వచ్చినా వెబ్సైట్ ఓపెన్ చేసి మీ Gmail account తో sign up అవ్వండి  • Step 4 : profile మీద క్లిక్ చేయండి దాంట్లో యూట్యూబ్ & Instagram account ADD  చేయండి • Step 5 : back bottom నీ క్లిక్ చేసి క్రింద ఉన్న లింక్ అని option నీ క్లిక్ చేయండి  • Step 6 : Link to search result అనీ ఉంది కదా అది క్లిక్ చేసి ఏదయినా gadget name లేదా clothing అనీ సెర్చ్ చెయ్యండి  • ఉదాహరణ:  షర్ట్స్,  ఫ్రిజ్ ,  పేపర్ప్ల్ అనీ  • Step 7 : కొన్ని లింక్స్ వస్తాయి అందులో మీకు నచ్చిన URL copy  చేయండి • step 8 : మీ instagram Open చేసి స్టోరీ లో మీరు copy చేసిన url. link అనే option లో paste  చేయండి  ఒకవేళ ఎవరైనా మీ స్టోరీ చూసీ లింక్ క్లిక్ చేస్తే  చాలు డబ్బు వస్తుంది  Website link :    https://affiliate.indiamart.com/?ut...

ఈ 3వెబ్సైట్ మన daily Life లో పక్కా use అవుతాయి

⭐ఈ 3వెబ్సైట్ మన daily Life లో పక్కా use అవుతాయి   ⭐ మీకు బాగా ఉపయోగపడే  ఈ 3 websites  ⭐ ఈ 3 websites దేనికీ ఉపయోగపడాతయో       ..... తెలుసుకుందామా.... ⭐ మొదటి website facecheck.id ఇందులో మీరు  normal ఎవరివైన సోషల్ మీడియా అకౌంట్స్ తెలుసుకోవచ్చు ధీనికోసం... 🔸మీ మొబైల్ crome ఓపెన్ చేసి facecheck.ఐడి website open చేయండి 🔸 Website open అవ్వగానే మీకు కావలసిన వెక్తి  photo upload చేయండి ... 🔸 క్రింద  search internet by face option నీ క్లిక్ చేయండి  🔸5 సెకండ్స్ తీసుకొని  Social media accounts చూపిస్తుంది...  ⭐ఉదాహరణ : facebook account , instagram account   ⭐⭐ ఈ websites కేవలం education purpose  కి మాత్రమే   ✅ క్రింద ఇచ్చిన video open చేసి చూడండి  ✅ Website link :  Click here web 2 :  https://www.google.com/url?sa=t&source=web&rct=j&opi=89978449&url=https://superlogout.com/&ved=2ahUKEwjp5-meuviPAxXGTGwGHVeMApgQFnoECAwQAQ&usg=AOvVaw2Pz1RuxG7VEW0PH5d5xGV4 web 3 : ...

మీరు కూడా ఇలా సంపాదించండి telegram channel నుంచీ

• మీరు కూడా ఇలా సంపాదించండి telegram channel నుంచీ ... • Telegram chennel లో అఫ్లియేట్ మార్కెటింగ్  చేయండి... • telegram channel లో 1000 subscibers ఉంటే చాలు Promotions చేస్తూ money earn చేయవచ్చు  • Telegram లో terabox ద్వారా money earn చేయవచ్చు Terabox అంటే ఒక వెబ్సైట్ అండ్ ఆప్ దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఏదయినా మూవీ , సీరియల్  వెబ్సైట్ కి  వెళ్ళి మీకు నచ్చిన మూవీ url link. కాఫీ చేయండి తర్వాత terabox app lo paste  చేయండి terabox లో ఒక లింక్ జనరేట్ అవుతుంది terabox link copy చేసి మీ telegram channel లో పేస్ట్ చేయండి  ఆ లింక్ మీ subscribers click చేస్తే  మోనే earning start అవుతుంది  • ఇంపార్టెంట్ : మీ ఛానల్ లో. subscribers ఉండాలి  100 మినిమం maximum ఎంత 5000 subscribers  • కేవలం terabox ఏ కాదు ఇంకా ఎన్నో వెబ్సైట్ లో money earn చేయవచ్చు  • కొన్ని websites :    • terabox    • Linkvertise    • shrtfly       • Shorte.St     • shrinkme        • Shrinkearn ...