లింక్స్ క్లిక్ చేస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు అని మీకు తెలుసా • Step 1 : ఫస్ట్ మీ మొబైల్ లో ఏదైనా browser open చేయండి • Step 2 : తరువాత search లో indian mart affiliate marketing అని సెర్చ్ చేయండి • Step 3: first వచ్చినా వెబ్సైట్ ఓపెన్ చేసి మీ Gmail account తో sign up అవ్వండి • Step 4 : profile మీద క్లిక్ చేయండి దాంట్లో యూట్యూబ్ & Instagram account ADD చేయండి • Step 5 : back bottom నీ క్లిక్ చేసి క్రింద ఉన్న లింక్ అని option నీ క్లిక్ చేయండి • Step 6 : Link to search result అనీ ఉంది కదా అది క్లిక్ చేసి ఏదయినా gadget name లేదా clothing అనీ సెర్చ్ చెయ్యండి • ఉదాహరణ: షర్ట్స్, ఫ్రిజ్ , పేపర్ప్ల్ అనీ • Step 7 : కొన్ని లింక్స్ వస్తాయి అందులో మీకు నచ్చిన URL copy చేయండి • step 8 : మీ instagram Open చేసి స్టోరీ లో మీరు copy చేసిన url. link అనే option లో paste చేయండి ఒకవేళ ఎవినైనా మీ స్టోరీ చూసీ లింక్ క్లిక్ చేస్తే చాలు డబ్బు వస్తుంది Website link : https://affiliate.indiamart.com/?u...
• మీరు కూడా ఇలా సంపాదించండి telegram channel నుంచీ ... • Telegram chennel లో అఫ్లియేట్ మార్కెటింగ్ చేయండి... • telegram channel లో 1000 subscibers ఉంటే చాలు Promotions చేస్తూ money earn చేయవచ్చు • Telegram లో terabox ద్వారా money earn చేయవచ్చు Terabox అంటే ఒక వెబ్సైట్ అండ్ ఆప్ దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఏదయినా మూవీ , సీరియల్ వెబ్సైట్ కి వెళ్ళి మీకు నచ్చిన మూవీ url link. కాఫీ చేయండి తర్వాత terabox app lo paste చేయండి terabox లో ఒక లింక్ జనరేట్ అవుతుంది terabox link copy చేసి మీ telegram channel లో పేస్ట్ చేయండి ఆ లింక్ మీ subscribers click చేస్తే మోనే earning start అవుతుంది • ఇంపార్టెంట్ : మీ ఛానల్ లో. subscribers ఉండాలి 100 మినిమం maximum ఎంత 5000 subscribers • కేవలం terabox ఏ కాదు ఇంకా ఎన్నో వెబ్సైట్ లో money earn చేయవచ్చు • కొన్ని websites : • terabox • Linkvertise • shrtfly • Shorte.St • shrinkme • Shrinkearn ...
Comments
Post a Comment